News September 24, 2024
సెక్యులరిజంపై పవన్ వ్యాఖ్యల్ని గుర్తుచేసిన నాగబాబు

సెక్యులరిజం వన్ వే కాదంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అవే మాటల్ని ఆయన సోదరుడు నాగబాబు ట్విటర్‌లో కోట్ చేశారు. ‘హిందువుల మనోభావాల్ని గౌరవించడమనేది సెక్యులరిజంలో అవసరం’ అంటూ పవన్ కళ్యాణ్ ఫొటో, దాని పక్కన రాసిన కొటేషన్‌ను షేర్ చేశారు. తాను దేవుడిని నమ్మనని నాగబాబు పలు సందర్భాల్లో వెల్లడించిన నేపథ్యంలో ఆ ట్వీట్ కింద నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News November 18, 2025
చానెల్ CEO లీనా నాయర్ గురించి తెలుసా?

అంతర్జాతీయ ఫ్యాషన్ బ్రాండ్ ‘Chanel’ గ్లోబల్ సీఈఓ లీనా నాయర్ భారతీయురాలని మీకు తెలుసా. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో పుట్టి పెరిగిన లీనా మేనేజ్‌మెంట్ డిగ్రీ చేశారు. 1992లో HULలో చేరిన ఆమె అంచెలంచెలుగా ఎదిగారు. అక్కడ ఆమె దక్షతను మెచ్చి చానెల్ CEOగా ఎంపిక చేశారు. ఆమె అందించిన సేవలకు గానూ యూకే ప్రభుత్వం అత్యున్నత గౌరవమైన కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (CBE)తో సత్కరించారు.

32,438 పోస్టులు.. పరీక్షలు వాయిదా

ఈ నెల 17 నుంచి DEC చివరి వారం వరకు జరగాల్సిన గ్రూప్-D పరీక్షలను వాయిదా వేసినట్లు RRB ప్రకటనలో తెలిపింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27 నుంచి 2026 జనవరి 16 వరకు నిర్వహిస్తామని వెల్లడించింది. ఎగ్జామ్ సిటీ, డేట్ వివరాలు రేపటి నుంచి <