News April 4, 2025
నాగాంజలి మృతి.. కుటుంబానికి అండగా ఉంటామన్న పవన్

AP: రాజమండ్రిలో ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి <<15986707>>ఆత్మహత్యపై<<>> డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇది దురదృష్టకరమని, యువతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఆమె సూసైడ్ నోట్ మేరకు ఆస్పత్రి ఏజీఎం దీపక్‌ను పోలీసులు అరెస్టు చేశారన్నారు. నిందితుడిపై చట్టప్రకారం చర్యలుంటాయని పేర్కొన్నారు. విద్యార్థినులు, మహిళల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
Similar News
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్‌బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్‌లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్‌లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్‌తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


