News February 7, 2025

ప్రధానితో భేటీపై నాగార్జున ట్వీట్

image

ప్రధాని మోదీతో భేటీపై నాగార్జున స్పందించారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రచించిన ‘అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ’ పుస్తకాన్ని మోదీ ఆవిష్కరించడంపై నాగ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ బుక్‌ను మోదీకి అందించడం గౌరవంగా భావిస్తున్నానని, ఇది తన తండ్రి సినీ వారసత్వానికి నివాళిగా భావిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఆయన సేవలను మోదీ గుర్తించడం తమ కుటుంబం, దేశ సినీ ప్రేమికులకు ఒక విలువైన జ్ఞాపకమని నాగార్జున పేర్కొన్నారు.

Similar News

News April 3, 2026

నెల్లూరులో ఆధిపత్యం ఎవరిది..?

image

మంత్రివర్గ విస్తరణ వార్తలు జిల్లాలో కాకరేపుతున్నాయి. ఇప్పటికే ఓ స్థలం వివాదంలో మంత్రి నారాయణ, MP వేమిరెడ్డిల మధ్య వివాదం నడుస్తోందట. త్వరలో VPR సతీమణి ప్రశాంతి రెడ్డికి మంత్రి పదవి ఇవ్వనున్నట్లు వార్తలు వస్తుండడంతో జిల్లాలో ఒకే పార్టీలో సమవుజ్జీల మధ్యనే ప్రత్యర్థి రాజకీయాలు కొనసాగే ముప్పుందని టాక్ నడుస్తోంది. మరోవైపు జిల్లాకు అదనంగా మంత్రి పదవి కేటాయిస్తారా లేక సరిపెడతారా అన్న చర్చ సాగుతోంది.