News September 30, 2025
జాతీయ-అంతర్జాతీయ వార్తలు

* నేడు బిహార్ తుది ఓటర్ జాబితా రిలీజ్
* ఇటలీ ప్రధాని మెలోనీ బయోగ్రఫీ ‘ఐయామ్ జార్జియా-మై రూట్స్ ప్రిన్సిపుల్స్’కి PM మోదీ ముందు మాట
* భారత్-భూటాన్‌ల మధ్య 2 రైల్వే లైన్‌లు ప్రకటించిన కేంద్రం.. బెంగాల్‌లోని బనార్హట్, అస్సాంలోని కోక్రాజార్ నుంచి ఈ లైన్ల ఏర్పాటు
* ఆన్‌లైన్‌లో శబరిమల అయ్యప్ప ప్రసాదం.. ట్రావెన్‌కోర్ సంస్థానం పరిధిలోని 1,252 దేవాలయాల నుంచి ప్రసాదాలు బుక్ చేసుకునేలా త్వరలో సేవలు.
Similar News
News January 20, 2026
శుభ సమయం (20-1-2026) మంగళవారం

➤ తిథి: శుద్ధ విదియ రా.02.25 వరకు ➤ నక్షత్రం: శ్రవణం మ.1.21 వరకు ➤ శుభ సమయాలు: ఉ.8.26-8.47 వరకు, ఉ.9.37-11.13 వరకు, మ.12.08-మ.1.04 వరకు, మ.2.55-5.27 వరకు➤ రాహుకాలం: మ.3.00-4.30 వరకు ➤ యమగండం: ఉ.9.00-మ.10.30 వరకు ➤ దుర్ముహూర్తం: మ.8.48-4.30 వరకు, తిరిగి రా.10.51-11.42 వరకు ➤ వర్జ్యం: సా.5.28-7.07 వరకు ➤ అమృత ఘడియలు తె.3.20-4.59 వరకు