News July 17, 2024
‘నవోదయ’ దరఖాస్తులు ప్రారంభం

దేశంలోని నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి(2025-26)లో ప్రవేశానికి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. సెప్టెంబర్ 16 వరకు ఇది కొనసాగనుంది. ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. ఫేజ్-1 ఎగ్జామ్ నవంబర్లో, ఫేజ్-2 ఎగ్జామ్ జనవరి-2025లో జరగనున్నాయి. ఫిబ్రవరి-2025లో ఫలితాలు విడుదల కానున్నాయి. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అప్లికేషన్ కోసం ఇక్కడ <
Similar News
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


