News July 25, 2024
NBK50YEARS వేడుక: తెలుగు రాష్ట్రాల సీఎంలు హాజరు?

నందమూరి బాలకృష్ణ సినీ ప్రస్థానానికి 50 ఏళ్లు పూర్తికానుంది. ఈ సందర్భంగా బాలయ్యను సత్కరించేందుకు సినీ ఇండస్ట్రీ సెప్టెంబర్ 1న NBK50 సెలబ్రేషన్స్ నిర్వహించనుంది. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్, చంద్రబాబు నాయుడు గచ్చిబౌలిలో జరిగే ఈ వేడుకలో పాల్గొంటారని సమాచారం. రెండు రాష్ట్రాల మంత్రులు, AP DY.CM పవన్తో పాటు కేంద్ర మంత్రులు వస్తారట.
Similar News
News November 15, 2025
నవంబర్ 15: చరిత్రలో ఈ రోజు

* 1935: నవలా రచయిత్రి తెన్నేటి హేమలత జననం
* 1949: నాథూరామ్ గాడ్సే మరణం
* 1982: భారత స్వాతంత్ర్య సమరయోధుడు వినోబా భావే మరణం
* 1986: భారతదేశ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా జననం
* 2022: నటుడు ఘట్టమనేని కృష్ణ మరణం(ఫొటోలో)
* ఝార్ఖండ్ ఫౌండేషన్ డే
News November 15, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 15, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 15, శనివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.06 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.21 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.55 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


