News December 3, 2024
ఒకే షెడ్యూల్లో నెట్, టెట్.. అభ్యర్థుల్లో టెన్షన్

TG: జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే టీచర్ ఎలిజిబిలీటీ టెస్ట్(TET) ఒకే షెడ్యూల్లో జరగనున్నాయి. జనవరి 1 నుంచి 19 వరకు ఈ 2 పరీక్షల షెడ్యూల్ ఉండటంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. జాతీయ స్థాయిలో జరిగే నెట్ పరీక్షను వాయిదా వేయడం కుదరదని, TETను TG ప్రభుత్వం వాయిదా వేయాలని వారు కోరుతున్నారు.
Similar News
News November 20, 2025
లేటెస్ట్ అప్డేట్స్

* శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం.. నిన్న స్వామివారిని దర్శించుకున్న 67,121 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.75 కోట్లు
* ఐబొమ్మ రవికి ఐదు రోజుల పోలీస్ కస్టడీ: నాంపల్లి కోర్టు
* లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 159 పాయింట్లు, నిఫ్టీ 47 పాయింట్లు పైపైకి
* 100వ టెస్టులో సెంచరీ చేసిన బంగ్లాదేశ్ క్రికెటర్ ముష్ఫీకర్ రహీమ్.. ఈ ఘనత సాధించిన 11వ ప్లేయర్గా రికార్డు
News November 20, 2025
సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News November 20, 2025
దీక్ష తీసుకున్న సంవత్సరం, స్వామి పేరు

1. కన్నె స్వామి, 2. కత్తి స్వామి,
3. గంట స్వామి, 4. గద స్వామి,
5. గురుస్వామి, 6. జ్యోగి స్వామి,
7. సూర్య స్వామి, 8. చంద్ర స్వామి,
9. త్రిశూల స్వామి, 10. శంఖు స్వామి,
11. చక్ర స్వామి, 12. నాగాభరణ స్వామి,
13. శ్రీహరి స్వామి, 14. పద్మ స్వామి,
15. శ్రీ స్వామి, 16. శబరిగిరి స్వామి,
17. ఓంకార స్వామి, 18. నారికేళ స్వామి.


