News August 29, 2024
ఏపీలో 22 నగరాల్లో కొత్త FM స్టేషన్లు

దేశంలోని 234 నగరాలు/పట్టణాల్లో ప్రైవేట్ FM రేడియోను కేంద్రం అందుబాటులోకి తీసుకురానుంది. ₹784.87 కోట్ల రిజర్వ్ ప్రైస్‌తో 730 ఛానళ్లకు ఈ-ఆక్షన్ నిర్వహించనుంది. APలో ఆదోని, అనంతపురం, భీమవరం, చిలకలూరిపేట, చీరాల, చిత్తూరు, కడప, ధర్మవరం, ఏలూరు, గుంతకల్లు, హిందూపురం, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మదనపల్లె, నంద్యాల, నర్సరావుపేట, OGL, ప్రొద్దుటూరు, శ్రీకాకుళం, తాడిపత్రి, VZMలో కొత్త స్టేషన్లు రానున్నాయి.
Similar News
News March 12, 2026
జట్టును కష్టాల్లోంచి గట్టెక్కించినప్పుడే అసలైన కిక్కు: బుమ్రా

టీ20 WC విజయం తర్వాత తన మనసులోని మాటను టీమ్ఇండియా ప్లేయర్ బుమ్రా పంచుకున్నారు. డెత్ ఓవర్లలో ఒత్తిడిని అధిగమించి బౌలింగ్ చేయడం తనకిష్టమైన సవాలని ఆయన పేర్కొన్నారు. ఒత్తిడిలోనూ బౌలింగ్ చేసి INDను గెలిపించినప్పుడు వచ్చే కిక్కు మాటల్లో చెప్పలేనిదన్నారు. ‘నేను ఎప్పుడూ కష్టమైన పనులనే ఇష్టపడతా. అందుకే క్రికెట్ ఆడటం మొదలుపెట్టా’ అని ఆయన చెప్పుకొచ్చారు. బుమ్రా ఫైనల్‌లో 4 వికెట్లు తీసి ‘POTM’గా నిలిచారు.