News July 31, 2024
వచ్చే 100 రోజుల్లో కొత్త పాలసీలు తీసుకురావాలి: సీఎం

AP: 2014-19 మధ్య కాలంలో ఒప్పందాలు చేసుకుని ఆ తర్వాత రాష్ట్రం నుంచి తరలివెళ్లిన పరిశ్రమలను మళ్లీ ఆహ్వానించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. వచ్చే 100 రోజుల్లో నూతన ఇండస్ట్రియల్ పాలసీ, MSME పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఎలక్ట్రానిక్, ఐటీ అండ్ క్లౌడ్ పాలసీ, టెక్స్‌టైల్ పాలసీ తీసుకురావాలని ఆదేశించారు. పరిశ్రమల శాఖపై ఇవాళ CM సమీక్ష నిర్వహించారు.
Similar News
News March 27, 2026
పలు రాష్ట్రాల్లో ఎన్నికలు.. TG నుంచి స్టార్ క్యాంపెయినర్లు వీరే

పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. 3 రాష్ట్రాలకు స్టార్ క్యాంపెయినర్ల లిస్టు రిలీజ్ చేసింది. ప్రతి రాష్ట్రానికి 40 మందిని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే నియమించారు. కేరళం, అస్సాం, పుదుచ్చేరితో పాటు గోవాలోని పోండా ఉపఎన్నిక స్టార్ క్యాంపెయినర్‌గా CM రేవంత్ వ్యవహరించనున్నారు. పుదుచ్చేరి బాధ్యతల్లో Dy.CM భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, పొన్నం ప్రభాకర్ ఉన్నారు.