News March 28, 2025
NGKL: ఉప్పునుంతలలో 40.0 గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో 25 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాల్లో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇలా.. అత్యధికంగా ఉప్పునుంతలలో 40.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలకపల్లి, వంగూర్, నాగర్ కర్నూల్ 39.9, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి 39.8, కోడేరు 39.7, బిజినపల్లి, చారకొండ 39.6, కొల్లాపూర్, కల్వకుర్తి 39.3, వెల్దండ 39.1, అచ్చంపేట 39.0 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News November 18, 2025
అమిత్ షా డెడ్లైన్కి ముందే హిడ్మా ఎన్కౌంటర్!

AP: అల్లూరి(D) మారేడుమిల్లి అడవుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. భద్రతా బలగాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా విధించిన డెడ్లైన్ కంటే ముందే ఇది జరిగిందని తెలుస్తోంది. 2026 మార్చి 31నాటికి దేశంలో నక్సలిజాన్ని రూపుమాపాలని అమిత్ షా గడువు విధించిన విషయం తెలిసిందే. అప్పుడే NOV 30లోపు హిడ్మా ఎన్కౌంటర్ జరగాలని ఆదేశాలిచ్చారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

వనపర్తి: పంచముఖికి ప్రత్యేక డీలక్స్ బస్సు

ఈనెల 20న అమావాస్య సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రం నుంచి పంచముఖికి ప్రత్యేక డీలక్స్ బస్సును ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ డీఎం దేవేందర్ గౌడ్ తెలిపారు. వనపర్తి నుంచి మధ్యాహ్నం 12గం.కు బయలుదేరి సాయంత్రం పంచముఖి చేరుకొని అక్కడ దర్శన అనంతరం మంత్రాలయం చేరుకొని అక్కడ దర్శనం అనంతరం తిరిగి పంచముఖి చేరుకొని మధ్య రాత్రి బయలుదేరి 21న ఉదయం వనపర్తికి చేరుకుంటుందన్నారు. ఒకరికి రాను పోను రూ.600 ఛార్జీ ఉంటుందన్నారు.