News February 17, 2025
NGKL: ఉరేసుకుని ఓ యువకుడు మృతి

మన్ననూర్ మండలం శివారులోని ఓ యువకుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెలుగుచూసింది. ఎస్ఐ రజిత వివరాలు.. బల్మూర్కి చెందిన ఎండీ జాంగీర్ ఈనెల 9న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతడి కోసం గాలించిన కుటుంబీకులు బల్మూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆదివారం మన్ననూర్ సమీపంలో దర్గా వెనక ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.
Similar News
News November 18, 2025
గజ్వేల్: సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి: మంత్రి

మాత శిశు ఆరోగ్య కేంద్రంలో సహజ ప్రసవాలు సంఖ్యను పెంచుతూ గర్భిణిలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, పరిశ్రమలు, గనుల, భూగర్భశాస్త్ర శాఖ మంత్రి జీ.వివేక్ వెంకట స్వామి ఆదేశించారు. గజ్వేల్లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో నెలకు రూ.300 నుంచి రూ.400 వరకు ప్రసవాలు జరుగుతున్నాయని, ప్రసవాల్లో సిజేరియన్ కాకుండా నార్మల్ డెలివరీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

షెల్ కంపెనీలతో అల్ ఫలాహ్ అక్రమ లావాదేవీలు

ఢిల్లీ బాంబు పేలుళ్లతో లింకు ఉన్న అల్ ఫలాహ్ వర్సిటీలో జరిగిన సందేహాస్పద ఆర్థిక లావాదేవీలపై ED దర్యాప్తు చేపట్టింది. JeMతో లింకులున్న బాంబర్ ఉమర్ సహా నిందితులు ఈ వర్సిటీకి సంబంధించిన వారే. 25 ప్రాంతాల్లో ED తనిఖీలు చేసింది. షెల్ కంపెనీలు, మనీ లాండరింగ్ తదితర ఆర్థిక అక్రమాలపై విచారిస్తోంది. వర్సిటీ కీలక వ్యక్తుల లావాదేవీలనూ పరిశీలిస్తోంది. 9 షెల్ కంపెనీలతో అల్ ఫలాహ్కు లింకులున్నట్లు గుర్తించారు.