News April 17, 2025
NGKL: టెక్నికల్ అసిస్టెంట్ల సమస్యలపై డీఆర్డీవోకు వినతి

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యాలయంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి చిన్న ఓబులేశ్‌కు జిల్లా టెక్నికల్ అసిస్టెంట్ల యూనియన్ తరఫున టీఏలు సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. జిల్లాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులపై దినసరి వేతనంపై మండలాల్లో పనిచేసిన సిబ్బంది దృష్టి పెట్టాలని డీఆర్డీవో తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు భాస్కర్, బాలయ్య, రాజేశ్ కుమార్, పాల్గొన్నారు.
Similar News
News April 20, 2025
వరంగల్: ‘గిరికతాటి’ కల్లుకు కేరాఫ్ ‘పాకాల’

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గిరకతాటి కల్లు ఎక్కడ దొరుకుతుందంటే ఠక్కున గుర్తొచ్చేది ఖానాపురం మండలం పాకాల. నర్సంపేట నుంచి పాకాలకు వెళ్లే దారి మధ్యలో సుమారు 60 గిరికతాటి చెట్లు ఉన్నాయి. చుట్టూ దట్టమైన అడవి, పక్కనే పాకాల వాగు వద్ద దొరికే ఈ కల్లు కోసం HYD, WGL, ఖమ్మం, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ప్రతి ఏటా వేలం పాటలో గీతకార్మికులు ఈ చెట్లను దక్కించుకుంటారు. ఇక్కడ కుండ చికెన్ కూడా ఫేమస్.