News February 27, 2026
NGKL: తాగునీటి ఎద్దడికి ముందస్తు చర్యలు: కలెక్టర్!

రాబోయే వేసవిలో జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. గ్రామాలు, పట్టణాల్లో నీటి పంపులు, పైప్‌లైన్ల మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారిశుధ్య పనులపై కూడా దృష్టి సారించాలని అధికారులను సూచించారు.
Similar News
News April 19, 2026
ప్రశాంతంగా ముగిసిన మక్తల్ ఉప ఎన్నిక

మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు ఉప ఎన్నిక పోలింగ్ శనివారం ప్రశాంతంగా ముగిసింది. అదనపు కలెక్టర్ ఫణీంద్రరెడ్డి పోలింగ్ సరళిని స్వయంగా పరిశీలించారు. ఈ ఎన్నికలో 89.05 శాతం ఓటింగ్ నమోదైనట్లు రిటర్నింగ్ అధికారి నాగశివ తెలిపారు. సోమవారం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.