News June 11, 2024
NGKL: నామినేటెడ్ పోస్టులపై నేతల్లో ఆశలు !

ఎన్నికల కోడ్ ముగియడంతో నామినేటెడ్ పోస్టులపై జిల్లా కాంగ్రెస్ నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల డైరెక్టర్ పోస్టులు మొదలుకొని ఇక్కడి ప్రముఖ దేవాలయాలు, మార్కెట్ కమిటీలు ఎక్కడ అవకాశం ఉన్నా దక్కించుకోవడానికి ఆరాటపడుతున్నారు. ఇటీవల కొల్లాపూర్ జగదీశ్వర్ రావుకు మైనర్ ఇరిగేషన్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి దక్కగా, ZP వైస్ ఛైర్మన్ బాలాజీ సింగ్‌కు PCB మెంబర్‌గా అవకాశం వచ్చింది.
Similar News
News November 19, 2025
ధర్మాపూర్ వైన్స్ షాపునకు నేడు రీ-లక్కీ డిప్

ధర్మాపూర్లోని 16వ నంబర్ వైన్స్ షాప్ లైసెన్సును ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక పీఈటీ లక్కీ డిప్లో దక్కించుకున్నారు. ఈ విషయంపై ఆమెను సస్పెండ్ చేయగా, ఆమె లైసెన్సును రద్దు చేయాలని ఎక్సైజ్ కమిషనర్కు లేఖ ఇచ్చారు. దీంతో ఆ టెండర్ను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 11 గంటలకు మిగిలిన పోటీదారులతో రీ-టెండర్ నిర్వహించనున్నారు.