News February 26, 2026
NGKL: ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు: 162 మంది గైర్హాజరు

జిల్లావ్యాప్తంగా 34 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించగా, 300 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వర్తించారు.మొత్తం 5,968 మంది విద్యార్థులకు గాను 5,806 మంది హాజరై, 162 మంది గైర్హాజరయ్యారు.
పరీక్షా కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని అధికారులు తెలిపారు. ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ హాజరు వివరాలు వెల్లడించారు.
Similar News
News April 12, 2026
BRS పై MP అర్వింద్ ధర్మపురి హాట్ కామెంట్స్

BRSపై MP అర్వింద్ ధర్మపురి ఆదివారం హాట్ కామెంట్స్ చేశారు. తన దృష్టిలో రాజకీయంగా కేసీఆర్ అనే లీడర్ లేరని, BRS అంతమైపోయిందన్నారు. BRS అంటే కరప్షన్, డ్రగ్స్ అని విమర్శిస్తూ వాళ్లతో BJP పొత్తు అనే అంశమే రాదని ఆయన వ్యాఖ్యానించారు. ఇక CM రేవంత్ రెడ్డి కవిత పార్టీకి ఫండింగ్ చేస్తున్నారని అందుకే కవిత కాంగ్రెస్ గురించి మాట్లాడటం లేదని ఆరోపించారు.