News February 26, 2026
NGKL: బెస్ట్ అవైలబుల్ పాఠశాలల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం

నాగర్‌కర్నూల్ జిల్లాలో బెస్ట్ అవైలబుల్ పాఠశాలల ఎంపికకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి కజ్జం ఉమాపతి తెలిపారు. 2026 -27 విద్యా సంవత్సరానికి గాను బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎంపిక కోసం అర్హత కలిగిన ప్రైవేట్ పాఠశాలల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. గుర్తింపు పొంది కనీసం ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
Similar News
News April 15, 2026
కాసేపట్లో ఇంటర్ రిజల్ట్స్..

ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. 10.50 లక్షల మంది స్టూడెంట్స్ రిజల్ట్స్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. Way2newsలో శరవేగంతో ఫలితాలు తెలుసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేయగానే వచ్చే స్క్రీన్‌పై మీ హాల్ టికెట్ నంబర్‌ను సబ్మిట్ చేస్తే మార్కుల లిస్ట్ కనిపిస్తుంది. దీన్ని ఈజీగా ఇతరులకు షేర్ చేయవచ్చు. ఫలితం ఏదైనా కుంగిపోకుండా జీవితంలో ధైర్యంగా ముందుకెళ్లండి.
* GET READY& ALL THE BEST