News February 22, 2025

NGKL: మట్టి కుంగడంతో ప్రమాదం: మంత్రి ఉత్తమ్

image

నాగర్ కర్నూల్ జిల్లాలోని దోమలపెంట సమీపంలో ఇవాళ ఉదయం ఎస్ఎల్బిసి టన్నెల్‌లో జరిగిన ప్రమాద ఘటనపై మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి వివరాలు వెల్లడించారు. టన్నెల్‌లో ఒక భాగం నుంచి నీరు లీక్ కావడంతో మట్టి కుంగి ఈ ప్రమాదం సంభవించిందని అన్నారు. ఉ.8 గంటలకు కార్మికులు లోపలికి వెళ్లారు. ఉ.8.30 గంటలకు బోరింగ్ మిషన్‌ను ప్రారంభించడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు మంత్రి తెలిపారు.

Similar News

News November 17, 2025

సంగారెడ్డి: ఈ నెల 21 నుంచి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు

image

సంగారెడ్డి జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ నెల 21 నుంచి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించాలని డీఈఓ వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఆయన సోమవారం మాట్లాడుతూ.. ఈ నెల 21, 22 తేదీల్లో ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు, 24, 25 తేదీల్లో ప్రాథమికోన్నత స్థాయి ఉపాధ్యాయులకు సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ఈ సమావేశాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఎంఈఓలకు సూచించారు.

అమలాపురంలో ఈనెల 18న జాబ్ మేళా

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని జాయింట్ కలెక్టర్ నిశాంతి అన్నారు. ఈనెల 18న అమలాపురంలోని గోదావరి భవన్ వద్ద జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేళాలో జాయిలుకాస్ సంస్థ ప్రతినిధులు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. సోమవారం కలెక్టరేట్ వద్ద జాబ్ మేళా గోడపత్రికలను ఆమె ఆవిష్కరించారు.