News April 10, 2025
NGKL: రూ.100 కోట్లు కృష్ణార్పణం

కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీన వైఖరి వల్ల రూ.100 కోట్లు నీటి పాలయ్యాయి. కృష్ణానదిలో.. శ్రీశైలం ప్రాజెక్టు ముందు భాగంలో.. వజ్రాల మడుగు వద్ద 2004లో నిర్మాణం చేపట్టిన టెయిల్‌పాండ్(సపోర్టు డ్యాం)కు నాసిరకం పనుల వల్ల గండి పడింది. దీని ద్వారా ఒక టీఎంసీ నీటిని నిల్వ చేసి, ఆ నీటిని మళ్లీ జలాశయంలోకి మళ్లించి నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి చేయాలన్న లక్ష్యం నీరుగారిపోయింది.
Similar News
News November 20, 2025
HYD: బాధితులకు అండగా సైబర్ పోలీసులు

డబ్బు పోగొట్టుకున్న బాధితులకు సైబర్ క్రైం పోలీసులు అండగా నిలిచారు. ఫిర్యాదు స్వీకరించిన మరుక్షణం నుంచే స్పందించి సైబర్ నేరస్థులను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా వారి నుంచి రూ.63.23 లక్షలు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ఈనెల 12 నుంచి 18వ తేదీ వరకు 18 మంది నిందితులను వివిధ ప్రాంతాల్లో అరెస్టు చేసినట్లు డీసీపీ సాయిశ్రీ తెలిపారు.