News April 25, 2024
NGKL: బీజేపీ 400 సీట్లు సాధించడం ఖాయం: గుజరాత్ సీఎం

దేశానికి ఒక గుర్తింపు తెచ్చి ప్రపంచ దృష్టిని దేశం వైపునకు మరల్చిన గొప్ప వ్యక్తి నరేంద్రమోదీ అని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ అన్నారు. గురువారం NGKL పార్లమెంట్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ప్రసాద్ నామినేషన్ కార్యక్రమానికి ఆయన చీఫ్ గెస్ట్‌గా పాల్గొని నల్లవెల్లి చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద మాట్లాడారు. ఈసారి 400 సీట్లు సాధించి మోదీ మూడోసారి ప్రధానమంత్రి కావడం ఖాయమన్నారు.
Similar News
News December 21, 2025
MBNR: ఈనెల 22న ‘మాక్ డ్రిల్’: అదనపు కలెక్టర్

జాతీయ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఆదేశాలతో MBNR జిల్లాలో 6 ప్రదేశాలలో ‘మాక్ డ్రిల్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వీసీ కాన్ఫరెన్స్ హాల్‌లో రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, ఇరిగేషన్, వైద్య ఆరోగ్య శాఖ, ఆర్&బి, పరిశ్రమల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి, మాక్ డ్రిల్ నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.