News December 31, 2024

NLG: ఎమ్మెల్సీ ఓటరు తుది జాబితాలో పెరిగిన ఓటర్లు!

image

WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు తుది జాబితా విడుదలైంది. జిల్లా వ్యాప్తంగా 24,905 అర్హులైన ఓటర్లు నమోదయ్యారు. మొత్తం ఓటర్లలో మహిళా ఓటర్లు 9,965, పురుష ఓటర్లు 14,940 మంది ఉన్నారు. ముసాయిదా ఓటరు జాబితా కంటే తుది జాబితాలో 2,351 మంది పెరిగారు. వారంతా ఓటు హక్కును వినియోగించుకోవడానికి అర్హులని టీచర్ ఎమ్మెల్సీ రిటర్నింగ్ అధికారి, NLG జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.

Similar News

News April 19, 2026

NLG: ఇవాళ ఒక్కరోజే 8,668 మెట్రిక్ టన్నుల సేకరణ

image

నల్గొండ జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే మొత్తం 8,668 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఇందులో 8,440 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 228 మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం 375 కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 3,67,381 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.