News August 2, 2024
NLG: ఒకే కౌంటర్ ద్వారా భోజనం.. ఉపాధ్యాయుల మండిపాటు!

HYDలో సీఎం రేవంత్ రెడ్డితో పదోన్నతులు పొందిన ఉపాధ్యాయుల సమావేశం ఇవాళ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి జిల్లా నుండి ఉపాధ్యాయులను ప్రత్యేక బస్సుల్లో తరలించేందుకు ఏర్పాటు చేసి CPL వ్యవసాయ మార్కెట్లో భోజన వసతి కల్పించారు. అయితే జిల్లా వ్యాప్తంగా సుమారు 3 వేల మందికి ఇక్కడ ఒకే కౌంటర్ ద్వారా భోజనం వడ్డించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంతో గందరగోళ పరిస్థితి నెలకొని ఇబ్బందులు పడ్డారు.
Similar News
News December 19, 2025
ముగిసిన ప్రత్యేక పాలన.. పల్లెలకు కొత్త సారధులు

నల్గొండ జిల్లాలో 22 నెలలుగా కొనసాగుతున్న ప్రత్యేక అధికారుల పాలనకు తెరపడింది. ఎట్టకేలకు పంచాయతీ ఎన్నికలు పూర్తి కావడంతో ఈనెల 22న నూతన సర్పంచులు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జిల్లాలోని మొత్తం 869 గ్రామ పంచాయతీలకు గాను, మూడు మినహా మిగిలిన అన్ని చోట్లా ఎన్నికలు జరిగాయి. కొత్త పాలకవర్గాలు కొలువుదీరుతుండటంతో పల్లెల్లో సందడి నెలకొంది.
News December 19, 2025
కంప్యూటర్ కోర్సులో మహిళలకు ఉచిత శిక్షణ

దుర్గాబాయి మహిళా శిశువికాస కేంద్రంలో కంప్యూటర్ కోర్సులో ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభించనున్నట్లు దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం జిల్లా మేనేజర్ ఎ. అనిత తెలిపారు. 12వ తరగతి విద్యార్హత కలిగి, 18 నుంచి 35వ సంవత్సరాలలోపు వయస్సు గల వారికి నల్గొండ మహిళా ప్రాంగణంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు.