News February 27, 2026

NLG: గొర్రెల కాపరి నుంచి MGU రిజిస్ట్రార్‌ వరకు..!

image

MGU నూతన రిజిస్ట్రార్‌గా ఆచార్య కొప్పుల అంజిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. యాదాద్రి జిల్లా సింగారానికి చెందిన ఆయన ప్రస్థానం అసాధారణం. ఒకప్పుడు స్కూల్ డ్రాపౌట్‌గా మారి, గొర్రెల కాపరిగా పనిచేసిన అంజిరెడ్డి, పట్టుదలతో చదివి నేడు వర్సిటీలో అత్యున్నత స్థాయికి ఎదిగారు. 2007లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరి, వర్సిటీకి ‘న్యాక్’ గుర్తింపు తేవడంలో కీలక పాత్ర పోషించిన ఆయన ఎదుగుదల యువతకు ఆదర్శంగా నిలిచింది.

Similar News

News April 12, 2026

BRS పై MP అర్వింద్ ధర్మపురి హాట్ కామెంట్స్

image

BRSపై MP అర్వింద్ ధర్మపురి ఆదివారం హాట్ కామెంట్స్ చేశారు. తన దృష్టిలో రాజకీయంగా కేసీఆర్ అనే లీడర్ లేరని, BRS అంతమైపోయిందన్నారు. BRS అంటే కరప్షన్, డ్రగ్స్ అని విమర్శిస్తూ వాళ్లతో BJP పొత్తు అనే అంశమే రాదని ఆయన వ్యాఖ్యానించారు. ఇక CM రేవంత్ రెడ్డి కవిత పార్టీకి ఫండింగ్ చేస్తున్నారని అందుకే కవిత కాంగ్రెస్ గురించి మాట్లాడటం లేదని ఆరోపించారు.