News February 14, 2025
NLG: పోలీసులకు చుట్టుకున్న ‘డిజిటల్ ‘ వ్యవహారం?

ఓ డిజిటల్ పత్రిక వ్యవహారం పోలీసులకు చుట్టుకుంది. క్రైమ్ మిర్రర్ డిజిటల్ పత్రిక ముసుగులో కొంతమంది అధికారులు, వ్యాపారుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ముగ్గురిని ఇప్పటికే అరెస్టు చేశారు.విలేకరులకు రహస్యంగా సమాచారం చేరవేస్తున్నారన్న ఆరోపణలపై తాజాగా ఓ సీఐని ఐజీ ఆఫీస్‌కు అటాచ్ చేయగా.. KTGR పీఎస్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్లు తెలుస్తుంది.
Similar News
News November 26, 2025
నల్గొండ: పంచాయతీ ఎన్నికలు.. కలెక్టర్ ఆదేశాలు

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బుధవారం ఉదయాదీత్య భవన్లో గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత నామినేషన్లు స్వీకరించనున్న నల్గొండ, చండూరు డివిజన్లకు సంబంధించిన ఆర్వోలు,( స్టేజ్- వన్ ) ఏఆర్వోలు, ఎంపీడీవోలకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.