News February 15, 2025
NLG: మరోసారి కులగణన..!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరోసారి కులగణన నిర్వహించనున్నారు. ఇప్పటికే నిర్వహించిన కులగణనలో 3 లక్షల పైచిలుకు మంది పాల్గొన లేదని తెలిసింది. అయితే వారందరి కోసం మళ్లీ కులగణన నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 16 నుంచి 28వ తేదీ వరకు కులగణన నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ సీఎం ప్రకటించారు. ఆన్‌లైన్ సర్వేతో పాటు టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఎంపీడీవో ఆఫీస్‌లో ప్రజాపాలన అధికారుల వద్ద కూడా నమోదు చేసుకోవచ్చు.
Similar News
News April 11, 2026
నేటి నుంచి ‘అరైవ్ అలైవ్’ వారోత్సవాలు: ఎస్పీ శరత్ చంద్ర

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీస్ శాఖ ‘అరైవ్ అలైవ్’ నినాదంతో వారోత్సవాలకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 13 నుంచి 18 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామస్థాయిలో భద్రతా కమిటీలను ఏర్పాటు చేస్తామని, ప్రమాదకర మలుపులను (బ్లైండ్ స్పాట్స్) గుర్తించి తగిన చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు.