News April 8, 2024

NLG: ముగ్గురి మృతికి కారణమైన వ్యక్తికి కఠిన కారాగార శిక్ష

image

మద్యం మత్తులో డీసీఎం వాహనం నడిపి ముగ్గురి మృతికి కారణమైన మహమ్మద్ అప్సర్ పాషాకు పది సంవత్సరాల క కఠిన కారాగార శిక్ష రూ. 2 వేలు జరిమాన విధిస్తూ భువనగిరి జిల్లా మొదటి అదనపు కోర్టు తీర్పు వెలువరించినట్లు పోలీసులు తెలిపారు. 2022లో భువనగిరి శివార్లలో టేకులసోమారం గ్రామస్థులు నర్సింహ్మ, రాజ్యలక్ష్మి, జంగమ్మ అనే ముగ్గురు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మృతి కేసులో అప్సర్ పాషాకు జైలు శిక్ష విధించారు.

Similar News

News December 22, 2024

నల్గొండ డీఈవోపై చర్యలకు ఆదేశించిన మహిళా కమిషన్

image

నల్లగొండ డీఈవో బిక్షపతిపై రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తన భర్త, నల్లగొండ డీఈవో బిక్షపతి మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని.. ఆయన మొదటి భార్య మాధవి మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. మాధవి ఫిర్యాదుతో స్పందించిన మహిళా కమిషన్ నల్లగొండ డీఈవో బిక్షపతి వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టింది. ఆయనపై శాకపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ సెక్రటరీని ఆదేశించింది.

ముగిసిన రీసెర్చ్ మెథడాలజీ శిక్షణ కార్యక్రమం

image

MG యూనివర్సిటీ మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో ఐసిఎస్ఎస్ఆర్ సమర్పించిన పది రోజుల రీసెర్చ్ మెథడాలజీ శిక్షణ కార్యక్రమం ఇవాళ ముగిసింది. ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్, కోర్సు కోఆర్డినేటర్ ఆచార్య అలువాల రవి, కోర్సు కోఆర్డినేటర్ మిరియాల రమేష్ తదితరు పాల్గొన్నారు.