News June 3, 2024
NLR: ఎన్నికలకు పరిశీలకుల నియామకం

ఎన్నికలకు సంబంధించి నెల్లూరు జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఓ పార్లమెంట్ నియోజకవర్గానికి పరిశీలకులను నియమించారు. కోవూరు, నెల్లూరు సిటీ, ఉదయగిరి, నెల్లూరు పార్లమెంట్‌కు నితిన్ సింగ్ బదారియా అబ్జర్వర్‌గా వ్యవహరిస్తారు. కందుకూరు, నెల్లూరు రూరల్, నెల్లూరు పార్లమెంట్‌కు రాం మార్గాతం.. కావలి, ఆత్మకూరు, నెల్లూరు పార్లమెంట్‌కు అభిలాశ్ కుమార్‌ను పరిశీలకునిగా నియమించారు.
Similar News
News December 2, 2025
నెల్లూరు: 289 హెక్టార్లలో మునిగిన వరి నాట్లు.!

దిత్వా తుఫాన్‌తో నెల్లూరు జిల్లాలో 289 హెక్టార్లలో వరినాట్లు మునిగి పోయాయి. రబీ సీజన్ ప్రారంభంలో వర్షాలు కురుస్తుండగా పిలక దశలో ఉన్న నాట్లు నీట మునిగాయి. బుచ్చి, కొడవలూరు, కావలి, కోవూరు, సంగం మండలాల పరిధిలో 26 గ్రామాల్లో 81 హెక్టార్లలో నర్సరీ దశ, 208 హెక్టార్లలో వరి పంట నీట మునిగింది. అయితే 333 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనాలు రూపొందించింది.