News August 1, 2024

NLR: చిన్నారిపై లైంగిక దాడికి యత్నం

image

ఉమ్మడి నెల్లూరు జిల్లా ఓజిలి మండలంలోని ఓ గ్రామంలో చిన్నారిపై లైంగిక దాడికి యత్నించాడు. ఆరేళ్ల చిన్నారిపై కామాంధుడు ఈశ్వరయ్య అఘాయిత్యానికి పాల్పడ్డారు. జరిగిన విషయం చిన్నారి తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈశ్వరయ్యపై ఎస్ఐ రవిబాబు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News December 12, 2025

నెల్లూరులో పొలిటికల్ హీట్ !

image

వణికించే చలిలోనూ నెల్లూరు రాజకీయాలు వేడెక్కాయి. కార్పొరేషన్ మేయర్ అవిశ్వాస ముహూర్తం దగ్గర పడే కొద్దీ పొలిటికల్ హీట్ మరింత పెరుగుతోంది. ప్రస్తుతం కార్పొరేషన్‌లో కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు కలిపి 57 మంది ఉన్నారు. అవిశ్వాస తీర్మానం రోజు కనీసం 38 మంది హాజరుకావాలి. 20 మంది గైర్హాజరు అయితే సభ వాయిదా పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో వైసీపీ వ్యూహాత్మకంగా ఆ నంబర్‌పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.