News July 2, 2024

టెట్ సిలబస్‌పై అపోహలు వద్దు: విద్యాశాఖ

image

AP: టెట్(జులై) పరీక్షకు పాత సిలబస్‌ను <>వెబ్‌సైట్‌<<>>లో ఉంచినట్లు జరుగుతున్న ప్రచారాన్ని విద్యాశాఖ ఖండించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన టెట్‌కు నిర్ణయించిన సిలబస్‌నే ప్రస్తుత టెట్‌కు అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఈ సిలబస్ ఆధారంగానే అభ్యర్థులు పరీక్షకు ప్రిపేర్ అవ్వాలని ఓ ప్రకటనలో సూచించింది. సిలబస్‌పై ఎలాంటి అపోహలకు గురికావొద్దని పేర్కొంది. కాగా దరఖాస్తుల స్వీకరణ ఈనెల 4 నుంచి ప్రారంభం కానుంది.

Similar News

News March 17, 2026

మార్చి17: చరిత్రలో ఈరోజు

image

*1892: తెలుగు కవి రాయప్రోలు సుబ్బారావు జననం
*1896: నిజాం విమోచన పోరాట యోధుడు మందుముల నరసింగరావు జననం
*1962: ఇండో-అమెరికన్ వ్యోమగామి కల్పనా చావ్లా జననం
*1975: కన్నడ నటుడు పునీత్ కుమార్ జననం
*1990: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ జననం (ఫొటోలో)

News March 17, 2026

రికార్డులు బ్రేక్ చేస్తున్న ధురంధర్-2

image

ధురంధర్-2 మూవీ విడుదలకు ముందే రికార్డులు బ్రేక్ చేస్తోంది. ప్రీమియర్స్‌తోనే అత్యధిక కలెక్షన్లు (₹37.5Cr) సాధించిన చిత్రంగా నిలిచిందని సినీ వర్గాలు చెప్పాయి. ఇప్పటిదాకా ₹25Crతో OG తొలి ప్లేస్‌లో ఉందని తెలిపాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌తో ₹120Cr వసూళ్లు సాధించిందని, రిలీజ్‌కు 2 రోజులుండటంతో ఇవి ₹150Cr దాటొచ్చని పేర్కొన్నాయి. ప్రీమియర్స్, తొలి రోజుకు 10 లక్షల టికెట్లు సేల్ అయినట్లు చెప్పాయి.