News August 2, 2024
నీట్ రద్దు అవసరం లేదు: సుప్రీం కోర్టు

నీట్ పరీక్షను రద్దు చేయాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. ఝార్ఖండ్లోని హజారీబాగ్, బిహార్లో మాత్రమే లీకేజీ జరిగిందని గుర్తుచేసింది. ఇది పరీక్షా నిర్వహణ వ్యవస్థలో జరిగిన తప్పుకాదని స్పష్టం చేసింది. ‘2 ప్రాంతాల్లో లీకేజీపై దర్యాప్తు జరుగుతోంది. అందువల్ల మేం పరీక్షను రద్దు చేయాలనుకోవడం లేదు. కానీ జాతీయ పరీక్ష సంస్థ(NTA)లో కొన్ని లోపాలున్నాయి. వాటిని సరిచేసుకోవాలి’ అని సూచించింది.
Similar News
News November 18, 2025
పిల్లల చర్మం పొడిబారకుండా ఉండాలంటే..

పిల్లల చర్మం సున్నితంగా ఉంటుంది. ముఖ్యంగా శీతాకాలంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. స్నానానికి ముందు నువ్వుల నూనెలను ఒంటికి మర్దన చేసి గోరువెచ్చటి నీటితో స్నానం చేయించాలి. సబ్బు వీలైనంత తక్కువగా వాడాలి. స్నానం తర్వాత మాయిశ్చరైజర్ రాయాలి. సెరమైడ్స్, గ్లిజరిన్, షియా బటర్, మ్యాంగో బటర్ కాంబినేషన్లో ఉండే వాటిని ఎంచుకోవాలి. ఇవి పిల్లల చర్మాన్ని మృదువుగా చేస్తాయి.

MECONలో 39పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

మెటలర్జికల్ & ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్(<