News February 23, 2025

వాయిదా లేదు.. నేడే గ్రూప్-2 మెయిన్స్

image

AP: తీవ్ర ఆందోళనలు, సంచలన నిర్ణయాలు, నాటకీయ పరిణామాల మధ్య నేడు గ్రూప్-2 మెయిన్స్ యథావిధిగా జరగనుంది. పరీక్ష వాయిదా వేశారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని APPSC మరోసారి తేల్చి చెప్పింది. 175 కేంద్రాల్లో 92,250 మంది మెయిన్స్‌ రాయనున్నారు. ఉ.10 గంటల నుంచి మ.12.30 గంటల వరకు పేపర్-1, మ.3 గంటల నుంచి సా.5.30 గంటల వరకు పేపర్-2 జరగనుంది. అభ్యర్థులు ఉ.9.30 గంటలలోపు కేంద్రాలకు చేరుకోవాలి.

Similar News

News November 29, 2025

క్వాలిటీ టెస్టులో పతంజలి ఆవు నెయ్యి ఫెయిల్.. రూ.లక్ష జరిమానా

image

ఉత్తరాఖండ్‌ పిథోర్‌గఢ్‌లోని బాబా రాందేవ్‌కు చెందిన పతంజలి కంపెనీకి ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిమానా విధించారు. ఆ సంస్థ ఉత్పత్తి చేసిన ఆవు నెయ్యి క్వాలిటీ టెస్టులో ఫెయిలైంది. ఆ నెయ్యి వినియోగానికి పనికిరాదని నిర్ధారించిన అధికారులు రూ.లక్ష ఫైన్ వేశారు. దాంతో సైడ్ ఎఫెక్ట్స్‌తో పాటు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు.

ఈ ఫైనాన్స్ జాబ్స్‌‌తో నెలకు రూ.లక్షపైనే జీతం

image

భారతదేశ ఫైనాన్స్ సెక్టార్‌లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ నుంచి ఫిన్‌టెక్, రిస్క్ మేనేజ్మెంట్ వంటి విభాగాల్లో ఎంట్రీలెవల్లోనే నెలకు రూ.లక్షపైనే జీతం ఆఫర్ చేస్తున్నారు. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్‌లో అత్యధికంగా M&A అనలిస్ట్‌కు ఏడాదికి రూ.30 లక్షల వరకు, ఫిన్‌టెక్ ఫైనాన్షియల్ అనలిస్టుకు ఏడాదికి రూ.20 లక్షల వరకు, రిస్క్ మేనేజ్మెంట్‌లో క్వాంట్ రిస్క్ అనలిస్టుకు ఏడాదికి రూ.25 లక్షల వరకు ఆఫర్ చేస్తున్నారు.