News September 7, 2024
అలాంటి స్టూడెంట్స్‌కు పనిష్‌మెంట్ వద్దు: విద్యాశాఖ

TG: రాఖీలు, తిలకం, మెహిందీ వంటి వాటితో స్కూళ్లకు వచ్చే విద్యార్థులకు పనిష్‌మెంట్ ఇవ్వొద్దని విద్యాశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇలాంటి వాటితో వచ్చే కొందరు స్టూడెంట్స్‌ను కార్పొరల్ పనిష్‌మెంట్ పేరిట వేధిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఒకవేళ అలాంటి ఘటనలు జరిగినట్లు తేలితే ఆర్టీఈ యాక్ట్-2009 సెక్షన్-17 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News February 21, 2026
డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం: కలెక్టర్

జిల్లాలో డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. ఎస్పీ అక్షాంశ్ యాదవ్‌తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. మూతపడిన కంపెనీలు, మెడికల్ షాపులపై నిఘా ఉంచాలని.. సర్పంచులు, వార్డు సభ్యుల ద్వారా గ్రామాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. అనుమానిత సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించాలని కోరారు. పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు
News February 21, 2026
శుభ సమయం (21-2-2026) శనివారం

➤ తిథి: శుద్ధ చవితి మ.1.57 వరకు ➤ నక్షత్రం: రేవతి రా.8.14 వరకు ➤ శుభ సమయాలు: ఉ.7.58-8.20, ఉ.10.15-మ.1.09, మ.2.06-మ.3.04, సా.4.59-5.57 ➤ రాహుకాలం: ఉ.9.00-10.30 వరకు ➤ యమగండం: మ.1.30-3.00 వరకు ➤ దుర్ముహూర్తం: ఉ.6.24-7.57 ➤ వర్జ్యం: ఉ.8.42-10.15 ➤ అమృత ఘడియలు: సా.5.55-రా.7.27 వరకు