News May 20, 2024

‘కోడ్’ ముగియగానే నామినేటెడ్ పదవుల పంపకం!

image

TG: ఎన్నికల కోడ్ ముగియగానే అన్ని నామినేటెడ్ పదవుల పంపకానికి CM రేవంత్ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే 37మందిని కార్పొరేషన్లకు ఛైర్మన్‌లుగా నియమించగా, మరో 17మంది జాబితాను రెడీ చేసినట్లు సమాచారం. అందరూ ఒకేసారి బాధ్యతలు స్వీకరించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఓడిన వారికి ఛాన్స్ ఉండదట. జిల్లా అధ్యక్షులు, యువ నేతలు, టికెట్లు దక్కని వారికి ప్రాధాన్యత ఇస్తారని వార్తలు వస్తున్నాయి.

Similar News

News November 17, 2025

14,967 ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?

image

కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయల్లో 14,967 పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. PGT(2,996), ప్రైమరీ టీచర్(2,684), TGT(6,215), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(1,312)తో పాటు మరికొన్ని ఉద్యోగాలున్నాయి. ఈ జాబ్స్‌కు CBSE తొలుత ఉమ్మడి పరీక్ష నిర్వహించనుంది. రెండో దశలో పోస్టులను బట్టి ఎగ్జామ్, ఇంటర్వ్యూ/స్కిల్ టెస్టుతో ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ DEC 4.
* వెబ్‌సైట్: <>https://www.cbse.gov.in/<<>>

మాఘీ సీజన్, లేట్ రబీకి అనువైన జొన్న రకాలు

image

ఏపీలో కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో మాఘీ సీజన్ కింద.. లేట్ రబీ కింద ప్రకాశం, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో జొన్న పంటను సాగు చేస్తారు. ఈ సీజన్లకు అనువైన వరి రకాలు NTJ-5, N-15, C.S.V-15, C.S.V-17, C.S.V-23, C.S.V-31, M-35-1. అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాలు C.S.H-14, C.S.H-15 R, C.S.H-18, C.S.H-16, C.S.H-35, C.S.H-23. నిపుణుల సూచన మేరకు ప్రాంతీయ పరిస్థితులకు అనుగుణంగా రకాలను ఎంపిక చేసుకోవాలి.