News April 12, 2024

కన్నప్రేమను కాదనలేక.. కన్నతల్లి లాంటి పార్టీకి ఎదురెళ్లి!(3/3)

image

ఒడిశాలో సీఎం నవీన్ పట్నాయక్‌ను, BJDని తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తుల్లో బిజయ్ మహాపాత్ర ముఖ్యుడు. బీజేపీలో కీలక పదవులు నిర్వర్తించారు. ఇప్పుడు ఆయన కుమారుడు అరవింద్ మహాపాత్ర BJD నుంచి పట్‌కురా స్థానంలో పోటీ చేస్తున్నారు. దీంతో తప్పని పరిస్థితుల్లో ఆయన కుమారుడికి మద్దతునిచ్చారు. జీవితమంతా వ్యతిరేకించిన పార్టీకే ఆయన ప్రచారం చేస్తున్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News April 12, 2026

పాకిస్థాన్ మాత్రమే అలా చేయగలదు: శశిథరూర్

image

ఇరాన్-US యుద్ధంలో మీడియేషన్ ఎవరిదనేది ముఖ్యం కాదని, శాంతి ప్రధానమని కాంగ్రెస్ నేత శశిథరూర్ చెప్పారు. ఈ విషయంలో పాక్‌తో ఇండియా పోటీ పడుతోందని భావించట్లేదన్నారు. ‘USతో పాక్‌కు ఎలాంటి బంధం ఉందో మీకు తెలుసా? పాక్ PM చేసిన ట్వీట్‌ను అమెరికా రాసిందనే ఆరోపణలున్నాయి. ట్రంప్ చేసిన పోస్ట్ మాదిరే షరీఫ్ ట్వీట్ ఉంది’ అని విమర్శించారు. US విషయంలో పాక్ పోషించిన పాత్రను ఇంకే దేశమూ పోషించలేదని ఎద్దేవా చేశారు.

News April 12, 2026

TODAY HEADLINES

image

* అమెరికా-ఇరాన్ చర్చలు ప్రారంభం
* ఆశా భోస్లేకు గుండెపోటు.. ఆస్పత్రికి తరలింపు
* డీజిల్, ATFపై ఎగుమతి సుంకం పెంపు
* ఏపీలో ఇకపై 6 జోన్లు
* ఆడబిడ్డలపై దాడులు చేస్తే వదలొద్దు: CBN
* రేపు 11AMకు TG ఇంటర్ ఫలితాలు
* TG: వాట్సాప్‌లోనే భూ రిజిస్ట్రేషన్ సర్వీసులు
* భారతీయుల ఇళ్లలో ₹462L Cr బంగారం!
* వచ్చే వారం CBSE టెన్త్ రిజల్ట్స్?

News April 12, 2026

TODAY HEADLINES

image

* అమెరికా-ఇరాన్ చర్చలు ప్రారంభం
* ఆశా భోస్లేకు గుండెపోటు.. ఆస్పత్రికి తరలింపు
* డీజిల్, ATFపై ఎగుమతి సుంకం పెంపు
* ఏపీలో ఇకపై 6 జోన్లు
* ఆడబిడ్డలపై దాడులు చేస్తే వదలొద్దు: CBN
* రేపు 11AMకు TG ఇంటర్ ఫలితాలు
* TG: వాట్సాప్‌లోనే భూ రిజిస్ట్రేషన్ సర్వీసులు
* భారతీయుల ఇళ్లలో ₹462L Cr బంగారం!
* వచ్చే వారం CBSE టెన్త్ రిజల్ట్స్?