News September 12, 2025
350 ఉద్యోగాలకు నోటిఫికేషన్

పుణేలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో వివిధ కేటగిరీల్లో 350 స్పెషలిస్టు ఆఫీసర్ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అభ్యర్థులు ఈ నెల 30లోగా అప్లై చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ.1,180(SC / ST / PwBDలకు రూ.118). పోస్టును బట్టి బీటెక్, బీఈ, డిగ్రీ, లా డిగ్రీ, ఉగ్యోగానుభవం ఉండాలి. ఆన్‌లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాల కోసం <
Similar News
News February 3, 2026
వాట్సాప్‌లో యాడ్స్.. మీకు వస్తున్నాయా?

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్న వాట్సాప్‌లో కీలక మార్పు మొదలైంది. కొన్ని రోజులుగా స్టేటస్, ఛానెల్స్‌లో యాడ్స్ కనిపిస్తున్నాయని పలువురు యూజర్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే వ్యక్తిగత చాట్స్, కాల్స్ పూర్తిగా యాడ్ ఫ్రీగానే ఉంటాయని సంస్థ స్పష్టం చేసింది. యూజర్ లొకేషన్, లాంగ్వేజ్ ఆధారంగా యాడ్స్ చూపిస్తున్నాయి. దీనిపై పలువురు యూజర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
News February 3, 2026
శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్‌లో ఉద్యోగాలు

<
News February 3, 2026
మార్కెట్లో మాయాజాలం.. గమనించారా?

వంట నూనెలు, పలు రకాల పప్పుల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. నెల రోజుల్లోనే సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటరు రూ.150 నుంచి రూ.167కు చేరింది. వేరుశనగ నూనె రూ.180కు, పామాయిల్ ప్యాకెట్ రూ.120కు పెరిగింది. అటు వేరుశనగ పలుకులు కిలో రూ.140 నుంచి ఏకంగా రూ.200కు దూసుకెళ్లాయి. మరోవైపు కొన్ని కంపెనీలు మాయాజాలంగా ధర పెంచకుండా వంట నూనె లీటరు (910 గ్రాములు)కు బదులు 850, 800 గ్రాముల ప్యాకెట్లను తీసుకొస్తున్నాయి.


