News March 20, 2025
NRPT: అడుగంటిన చెరువులు..!

నారాయణపేట జిల్లాలో గతేడాది వానాకాలంలో ఆశించినంతగా వర్షాలు కురిసినా ఊహించిన దాని కంటే ముందే చెరువుల్లో నీరు ఇంకిపోతోంది. దీంతో వరి పంట చివరి దశలో సాగుకు ఆటంకం కలుగుతోంది. బోరుబావుల నుంచి నీరు అందించాలన్న భూగర్భ జలాలు పుష్కలంగా లేని పరిస్థితి. ఎటు చూసినా బోరు బావుల్లో అడుగంటిన నీరు. దీంతో పలుచోట్ల వరి పంట కోతకు ముందే నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సి వస్తోంది.
Similar News
News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.