News November 9, 2024
NRPT: ఎన్యుమరేటర్లను అభినందించిన డిప్యూటీ సీఎం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటింటి సమగ్ర సర్వేలో భాగస్వాములు అవుతున్న ఎన్యుమరేటర్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందించారు. శనివారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్, అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్లు ఎన్యుమరేటర్లతో నిరంతర పర్యవేక్షణ చేయాలని చెప్పారు. ప్రజలకు వచ్చే సందేహాలను నివృత్తి చేయాలని అన్నారు.
Similar News
News November 19, 2025
ధర్మాపూర్ వైన్స్ షాపునకు నేడు రీ-లక్కీ డిప్

ధర్మాపూర్లోని 16వ నంబర్ వైన్స్ షాప్ లైసెన్సును ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక పీఈటీ లక్కీ డిప్లో దక్కించుకున్నారు. ఈ విషయంపై ఆమెను సస్పెండ్ చేయగా, ఆమె లైసెన్సును రద్దు చేయాలని ఎక్సైజ్ కమిషనర్కు లేఖ ఇచ్చారు. దీంతో ఆ టెండర్ను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 11 గంటలకు మిగిలిన పోటీదారులతో రీ-టెండర్ నిర్వహించనున్నారు.