News February 25, 2026
NRPT: గ్రామాల అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి

గ్రామాల అభివృద్ధికి సర్పంచులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. నారాయణపేట నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో కొనసాగుతున్న సర్పంచుల శిక్షణ తరగతుల శిబిరాన్ని బుధవారం ఎస్పీ డాక్టర్ వినీత్‌తో కలిసి సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు మెచ్చేలా పరిపాలన అందించాలని చెప్పారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
Similar News
News April 16, 2026
బోధన్: వైద్య సిబ్బందికి HMISపై శిక్షణ

బోధన్ డివిజన్‌లో MLHPలు, ఏఎన్ఎంలకు HMIS సాఫ్ట్‌వేర్‌పై శిక్షణ నిర్వహించారు. డీఎంహెచ్ఓ డా.బి.రాజశ్రీ మాట్లాడుతూ.. వైద్య సేవల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజలకు వడదెబ్బపై అవగాహన కల్పించాలని, నీరు, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలు తీసుకునేలా ప్రోత్సహించాలని సిబ్బందికి సూచించారు.