News July 8, 2024
NRPT: డిజిటల్ క్లాస్ రూమ్ ప్రారంభించనున్న మంచు లక్ష్మి

నారాయణపేట మండలం కొల్లంపల్లి గ్రామానికి రేపు ప్రముఖ సినీ నటి మంచు లక్ష్మి రానున్నారు. టీచ్ ఫర్ ఛేంజ్, వెణిరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూంను స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి, ఫౌండేషన్ సభ్యులు రత్నం రెడ్డి కలిసి ఉదయం 10:30 గంటలకు ప్రారంభించనున్నారు. డిజిటల్ క్లాస్ రూమ్‌ను ప్రారంభించేందుకు నిర్వాహకులు సిద్ధం చేసి ఉంచారు.
Similar News
News November 19, 2025
ధర్మాపూర్ వైన్స్ షాపునకు నేడు రీ-లక్కీ డిప్

ధర్మాపూర్లోని 16వ నంబర్ వైన్స్ షాప్ లైసెన్సును ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక పీఈటీ లక్కీ డిప్లో దక్కించుకున్నారు. ఈ విషయంపై ఆమెను సస్పెండ్ చేయగా, ఆమె లైసెన్సును రద్దు చేయాలని ఎక్సైజ్ కమిషనర్‌కు లేఖ ఇచ్చారు. దీంతో ఆ టెండర్‌ను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 11 గంటలకు మిగిలిన పోటీదారులతో రీ-టెండర్ నిర్వహించనున్నారు.