News March 7, 2025

NRPT: డిజిటల్ లెర్నింగ్‌పై అవగాహన పెంచుకోవాలి

image

విద్యార్థులు డిజిటల్ లెర్నింగ్‌పై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. గురువారం నారాయణపేట మండలం జాజాపూర్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదివే విద్యార్థులతో డిజిటల్ లెర్నింగ్ పొందిన విద్యార్థుల ప్రజెంటేషన్ చూసి విద్యార్థులను కలెక్టర్ ప్రశంసించారు. గూగుల్ టూల్స్, ఈమెయిల్, వివిధ యాప్స్ వినియోగంతో స్కూల్ ప్రాజెక్టులు చేయడం చాలా బాగుందని విద్యార్థులు అన్నారు.

Similar News

News July 6, 2025

మస్క్ అమెరికా ప్రెసిడెంట్ అవుతారా?

image

టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ‘<<16960204>>అమెరికా పార్టీ<<>>’ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడంతో ఆయన భవిష్యత్తులో అగ్రరాజ్య అధ్యక్షుడు అవుతారా? అనే చర్చ మొదలైంది. అయితే US రాజ్యాంగం ప్రకారం మస్క్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడు. ఆర్టికల్ 2లోని సెక్షన్ 1 ప్రకారం ప్రెసిడెంట్ అభ్యర్థి కావాలంటే USలోనే జన్మించాలి. కానీ ఈ అపర కుబేరుడు సౌతాఫ్రికాలో జన్మించారు. దీంతో మస్క్ మరొకరిని అభ్యర్థిగా నిలబెట్టాల్సిందే.

News July 6, 2025

HYD: గ్రేటర్లో 4 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు

image

గ్రేటర్ HYD పరిధిలో మొత్తం 4 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్క కేంద్రానికి సుమారు ఎకరా స్థలం అవసరం ఉందని, ప్రస్తుతం స్థలాల ఎంపిక కొనసాగుతుందని, అనువైన స్థలం దొరకని కారణంగా లేట్ అవుతున్నట్లు సంయుక్త రవణ శాఖ కమిషనర్ రమేశ్ తెలిపారు. దీంతో రోడ్డుపై వాహనం ఎక్కాలంటే ఈ ఆటోమేటిక్ స్టేషన్లలో చెకింగ్ చేయాల్సి ఉంటుంది.