News November 16, 2024

NRPT: 4200 మంది అభ్యర్థులు, 13 పరీక్ష కేంద్రాలు

image

ఈ నెల 17, 18న నిర్వహించే గ్రూప్-3 పరీక్షకు అభ్యర్థులు నిర్దేశించిన సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. నారాయణపేట జిల్లాలో 4200 మంది అభ్యర్థులకు 13 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షలకు నలుగురు ఫ్లయింగ్ స్క్వాడ్, 45 మంది ఐడెంటిఫికేషన్ ఆఫీసర్లు, నలుగురు రూట్ ఆఫీసర్లు, 13 మంది చీఫ్ సూపర్డెంట్లు, 15 మంది పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారని తెలిపారు.

Similar News

News December 11, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!

image

✔గద్వాల: యువతి అనుమానాస్పద మృతి
✔ఫీజు రియంబర్మెట్స్ విడుదల చేయాలి:BC సంఘం
✔MBNR: హౌస్ వైరింగ్..ఉచిత శిక్షణ,భోజనం
✔ఉమ్మడి జిల్లాలో తగ్గుతున్న అమ్మాయిల జననాలు
✔గండీడ్,గుండుమాల్ ప్రాంతంలో చిరుత సంచారం
✔15,16 తేదీల్లో గ్రూప్- 2 పరీక్షలు: కలెక్టర్లు
✔కాంగ్రెస్ ఏడాది పాలనలో అభివృద్ధి శూన్యం:BRS
✔సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
✔అంబులెన్స్ సేవలను ప్రారంభించిన మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి

News December 10, 2024

NRPT: ధరణి పెండింగ్ దరఖాస్తులు పూర్తిచేయాలి: అదనపు కలెక్టర్

image

పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తులు వెంటనే పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ బెన్ శాలం తహశీల్దార్లను ఆదేశించారు. మంగళవారం నారాయణపేట కలెక్టరేట్‌లో జిల్లాలోని తహశీల్దార్లతో సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధరణి దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైతే క్షేత్రస్థాయికి వెళ్లి విచారించాలన్నారు. 

News December 10, 2024

MBNR: GOOD NEWS.. ఉచిత శిక్షణ, భోజనం

image

ఉమ్మడి పాలమూరు జిల్లా యువకులకు ఎలక్ట్రిషన్(హౌస్ వైరింగ్)లో ఉచిత శిక్షణ,భోజనం,వసతి కల్పిస్తున్నట్లు ఎస్బwఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ(SBRSETI) డైరెక్టర్ జి.శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం Way2Newsతో ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెల 9లోపు దరఖాస్తు చేసుకోవాలని,19-45 సం|| వయస్సు ఉన్నవారు అర్హులని, మిగతా వివరాలకు 95424 30607, 99633 69361కు సంప్రదించాలని, ఆసక్తి గల యువకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.