News September 5, 2024
NTR వైద్య సేవలపై ఫిర్యాదులు వస్తే చర్యలు: కలెక్టర్

ఎన్టీఆర్ వైద్య సేవల నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్యసేవా పథకం కింద ఆరోగ్య సేవలు పొందిన వారి నుంచి ఫిర్యాదులు వస్తే, ఆస్పత్రులపై చర్యలు తప్పవని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయంలో ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా అందిన ఫిర్యాదులపై సంబంధిత ఆసుపత్రుల యాజమాన్యంతో కలెక్టర్ విచారణ చేసి జరిమానాలు విధించారు. కడపలో హోలిస్టిక్, తిరుమల, సన్‌రైజ్ ఆసుపత్రులలో తనిఖీలు చేపట్టారు.
Similar News
News February 23, 2026
కడప: 62 సెంటర్లలో ఇంటర్ పరీక్షలు

ఇవాళ్టి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. ఇంటర్ పరీక్షలకు కడప జిల్లాలో 62 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలో 33,664 మంది ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. 1st ఇయర్ 17,100, 2nd ఇయర్ 16,564 మంది విద్యార్థులు ఉన్నారు. KDP-20, PDTR-8, MYKR, PRMML, BDVLలో 4, PVLD, JMDలో 3, KMLPRM, KJPTలో 2, మిగతా ప్రాంతాల్లో 1చొప్పున సెంటర్లు ఏర్పాటు చేశారు. ప్రశ్నాపత్రాలు సమీప PSలకు చేర్చారు.