News September 11, 2024

4 గంటల్లోనే ‘దేవర’ కన్నడ డబ్బింగ్ పూర్తి చేసిన NTR

image

పాన్ ఇండియా సినిమాగా రూపొందిన ‘దేవర’ సినిమా కన్నడ వెర్షన్‌కూ ఎన్టీఆర్ డబ్బింగ్‌ చెప్పారు. అయితే, మొత్తం డబ్బింగ్‌ను కేవలం 4 గంటల్లోనే పూర్తిచేసినట్లు లిరిసిస్ట్ వరదరాజ్ తెలిపారు. ఎంతో చక్కగా కన్నడలో ఉచ్చరించారని ప్రశంసించారు. గతంలో RRR సినిమా డబ్బింగ్‌ను 5 గంటల్లో పూర్తిచేస్తే దేవరకు 4 గంటలే తీసుకున్నారని కొనియాడారు. కన్నడ పట్ల ఆయన చూపిస్తోన్న ప్రేమకు ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు.

Similar News

News November 18, 2025

కార్తీకం: నేడు కూడా పుణ్య దినమే.. ఎలా అంటే?

image

పవిత్ర కార్తీక మాసంలో పౌర్ణమి, సోమవారాలకు ఎంతో విశిష్టత ఉంది. అయితే ఆ పుణ్య దినాలకు ఏమాత్రం తీసిపోని అతి పవిత్రమైన కార్తీక శివరాత్రి నేడు. చాలామంది సోమవారాలు ముగిశాయి కాబట్టి ఈ నెలలో మంచి రోజులు పూర్తయ్యాయి అనుకుంటారు. కానీ నేడు శివారాధన చేయడం ద్వారా మాసమంతా చేయలేని పూజా కార్యక్రమాల ఫలాలను పొందవచ్చని పండితులు చెబుతున్నారు. శివానుగ్రహం కోసం నేడు ఉపవాసం, అభిషేకాలు, జాగరణ చేయడం ఫలప్రదం అంటున్నారు.