News September 20, 2024
దేవర తర్వాత ఎన్టీఆర్ చేసే సినిమాలివే

‘దేవర’ తర్వాత ఎన్టీఆర్ ఏయే సినిమాల్లో నటిస్తారోనన్న ఆసక్తి ఫ్యాన్స్‌లో నెలకొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన తర్వాతి మూవీల లైనప్ గురించి తారక్ క్లారిటీ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ ప్రకారం.. వచ్చే నెల 21 నుంచి ప్రశాంత్ నీల్ సినిమా షూట్ స్టార్ట్ కానుంది. జనవరిలో ఆ సినిమా షూటింగ్‌లో తారక్ జాయిన్ అవుతారు. ఆలోపు హృతిక్ రోషన్‌తో ‘వార్ 2’ పూర్తి చేస్తారు. నీల్‌తో సినిమా షూట్ అనంతరం దేవర పార్ట్-2 షూట్ చేస్తారు.
Similar News
News November 28, 2025
నవంబర్ 28: చరిత్రలో ఈ రోజు

1890: సంఘ సేవకుడు, తత్వవేత్త జ్యోతిరావు ఫూలే మరణం(ఫొటోలో)
1954: న్యూక్లియర్ రియాక్టర్ సృష్టికర్త ఎన్రికో ఫెర్మి మరణం
1962: సంగీతకారుడు కృష్ణ చంద్ర డే(KCD) మరణం
2008: మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ మరణం
2011: రచయిత అవసరాల రామకృష్ణారావు మరణం