News October 21, 2024

NZB:టీయూ వీసీగా బాధ్యతలు స్వీకరించిన యాదగిరిరావు

image

తెలంగాణ యూనివర్సిటీ వీసీగా టీ. యాదగిరిరావు బాధ్యతలను స్వీకరించారు. నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లిలో గల తెలంగాణ యూనివర్సిటీలో గత కొంతకాలంగా వీసీ పోస్ట్ ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ప్రభుత్వం ప్రొఫెసర్ టీ. యాదగిరిరావును *నియమించింది. ఈ సందర్భంగా పలువురు ఆయనను అభినందించారు.

Similar News

News February 25, 2026

నిజామాబాద్: పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో సెల్‌ ఫోన్లు నిషేదం

image

మార్చి 14 నుంచి జరిగే పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు, సిబ్బంది ఎవరూ సెల్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు తీసుకురావద్దని స్పష్టం చేశారు. ప్రశ్నపత్రాల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.