News April 4, 2024
NZB: ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

నిజామాబాద్ నగరంలోని న్యాల్కల్ రోడ్డులో నివాసముండే రాథోడ్ రమేశ్ (32) గురువారం తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నిజాంసాగర్ మండలానికి చెందిన రమేష్.. రోటరీనగర్‌కి చెందిన భార్గవి పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకోగా వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల వీరి మధ్య గొడవ జరగగా భార్గవి కుటుంబీకులు మందాలించారని, ఈ కారణంగానే తన సోదరుడు సూసైడ్ చేసుకున్నట్లు మృతుని అన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News November 29, 2025
NZB: GPఎన్నికల పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది మొదటి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సమక్షంలో శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. స్థానికత, విధులు నిర్వర్తిస్తున్న మండలం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని, ర్యాండమైజేషన్ ద్వారా స్థానికేతర సిబ్బందిని పోలింగ్ విధుల కోసం ఎంపిక చేశారు.