News May 12, 2024
NZB: ఎన్నికల్లో పసుపు బోర్డు ఎఫెక్ట్ ఉంటుందా..?

NZB పార్లమెంట్ స్థానంలో పసుపు బోర్డు MP అభ్యర్థుల ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. 2019 ఎన్నికల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని 182 మంది MP ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసి చరిత్ర సృష్టించారు. కాగా ఈ ఏడు పసుపునకు దేశంలోనే రికార్డు ధర పలికింది. మరి ఈ ఎన్నికల్లో పసుపు బోర్డు ఎఫెక్ట్ ఎంత వరకు ఉంటుందో చూద్దాం.
Similar News
News January 25, 2026
ప్రభుత్వ భవనాలకు స్థలాలను గుర్తించండి: కలెక్టర్

నిజామాబాద్ జిల్లాలో ప్రజోపయోగ అభివృద్ధి పనుల కోసం అనువైన ప్రభుత్వ భూములను త్వరగా గుర్తించాలని అధికారులను కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు, కేజీబీవీలు, ఆరోగ్య కేంద్రాలు, నర్సింగ్ కాలేజీలు, గ్రంథాలయాల సొంత భవనాల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. స్థల సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి నివేదికలు అందించాలని రెవెన్యూ అధికారులకు స్పష్టం చేశారు.