News January 30, 2025

NZB: జిల్లా కలెక్టర్‌కు ఒలింపిక్ సంఘం సన్మానం

image

జిల్లా ఒలింపిక్ సంఘం బాధ్యులు బుధవారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతును మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. నగరంలోని 7 ఎకరాల 35 గుంటల భూమిని క్రీడా ప్రాంగణానికి కేటాయించడంపై కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా పాత కలెక్టర్ మైదానం వద్ద గల పాత కలెక్టరెట్ బిల్డింగ్ స్థలాన్ని క్రీడలకు అనుకూలంగా చదును చేయాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

Similar News

News December 10, 2025

NZB: బైక్ చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులు అరెస్టు

image

బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు వన్ టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. ఫిర్యాదుల ఆధారంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు, సీసీ కెమెరాలు, టెక్నికల్ ఆధారాలను ఉపయోగించి నిందితులైన బోధన్‌కు చెందిన అమీర్ ఖాన్, కామారెడ్డి జిల్లా వడ్లూర్​కు చెందిన మహమ్మద్ హనీఫ్‌లను పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 5 బైక్‌లను స్వాధీనం చేసుకుని, అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు.