News June 27, 2024
NZB: డిఎస్సీ అభ్యర్థుల్లో ఉత్కంఠ

టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న డిఎస్సీ పరీక్షలకు విద్యాశాఖ సబ్జెక్టుల వారీగా పూర్తిస్థాయి షెడ్యూల్ విడుదల చేయకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. తుది తేదీలు ఎప్పుడు ప్రకటిస్తుందోనని ఎదురుచూస్తున్నారు. డిఎస్సీ పరీక్ష కొంతకాలం పాటు వాయిదా వేయాలని అభ్యర్థులు ఇటీవల నిరసనలు చేపట్టారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై 2,3 రోజుల్లో స్పష్టతనిచ్చే అవకాశం ఉండడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.
Similar News
News January 8, 2026
NZB: ఎజెండా కమిటీ సభ్యులతో కవిత జూమ్ కాన్ఫరెన్స్

తెలంగాణ సమగ్రాభివృద్ధికి జాగృతి రూపొందించబోయే రూట్ మ్యాప్ సిద్ధం చేయనున్న ఎజెండా కమిటీ సభ్యులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం రాత్రి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘‘పుష్కరకాల తెలంగాణ రాష్ట్రం-సంపూర్ణ అధ్యయనం’ సహా 30 కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. వీరు తమ నివేదికలను ఈనెల 17న జాగృతి స్టీరింగ్ కమిటీకి నివేదికలు అందజేయాలని సూచించారు.