News October 18, 2024
NZB: తూనికలు కొలతల శాఖ ఉద్యోగి రోడ్డు ప్రమాదంలో మృతి

5 నెలల క్రితం కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగంలో చేరిన తూనికలు కొలతల శాఖ ఉద్యోగి గురువారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషాద సంఘటన ఇది. జిల్లాలోని పెర్కిట్ కు చెందిన ఉద్యోగి పుచ్చల సుమన్ (35) గురువారం నిజామాబాద్ నుంచి ఆర్మూర్ కు బైకుపై వస్తుండగా మాక్లూర్ మండలం రామచంద్రపల్లి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 27, 2025
నవీపేట: మహిళకు లిఫ్ట్ ఇచ్చి బంగారం చోరీ.. వ్యక్తి అరెస్ట్

నందిగాం గ్రామ శివారులో ఈనెల 19న మహిళను బెదిరించి బంగారం దోపిడీ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు నవీపేట్ ఎస్ఐ తిరుపతి తెలిపారు. నందిగామ్‌కు చెందిన గంగమణికి ఓ వ్యక్తి లిఫ్ట్ ఇచ్చి బైక్ పై తీసుకెళ్లాడు. అనంతరం బెదిరించి 2 తులాల తాళి, ఫోన్ దోచుకుని పారిపోయాడు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చసి సీసీ కెమరాలు, కాల్ డేటా ఆధారంగా నిందితుడు పట్లోల శ్రీకాంత్‌ను అరెస్టు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.