News March 27, 2025
NZB: ధాన్యం సేకరణ పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు

రైతుల ప్రయోజనార్థం జిల్లాలో యాసంగి సీజన్‌కు సంబంధించిన వరి ధాన్యం సేకరణ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షణ జరిపేందుకు వీలుగా జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఐడీఓసీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయాలకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఉంటే రైతులు కంట్రోల్ రూమ్ 08462-220183 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
Similar News
News November 25, 2025
NZB: ఇందిరమ్మ చీరల పంపిణీకి కలెక్టర్ డెడ్ లైన్

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం మధ్యాహ్నం నాటికి పూర్తి చేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఐకేపీ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు వారి ఇంటి వద్దకు వెళ్లి తెలంగాణ సంప్రదాయాన్ని అనుసరిస్తూ గౌరవప్రదమైన రీతిలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరలు అందించాలని సూచించారు.